Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరంపై భాజపా ప్రచారం

Follow Udayam on Google
SHRUTHI Aug 22, 2026 9:11 PM జాతీయంGeneral
వందేమాతరంపై భాజపా ప్రచారం - Udayam
‘వందేమాతరం’లో తొలి రెండు చరణాలనే పాడాలన్న కాంగ్రెస్‌ నిర్ణయాన్ని భాజపా ఖండించింది. జాతీయ గేయం గౌరవం, చారిత్రక వారసత్వాన్ని పరిరక్షిస్తామని నూతన జాతీయ కార్యవర్గం తీర్మానించింది. ఆరు చరణాలతో కూడిన పూర్తి వందేమాతరం చరిత్ర, అర్థం, జాతీయ ప్రాముఖ్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాల ద్వారా యువతకు వివరిస్తామని భాజపా అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తెలిపారు.

Comments

G
Loading comments...