Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు: మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 28, 2026 5:39 PM హైదరాబాద్General
హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు: మంత్రి శ్రీధర్ బాబు - Udayam
రాజకీయ ప్రయోజనాల కోసమే హైడ్రాపై బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రజల్లో హైడ్రాపై విశ్వాసం పెరుగుతోందని, కోర్టు తుది తీర్పు తర్వాత చట్టపరంగా ముందుకెళ్తామని స్పష్టం చేశారు. నీట్ పరీక్ష అంశంలో విద్యార్థుల నిరసనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వారి వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

Comments

G
Loading comments...