వార్తలకు తిరిగి వెళ్లండి

పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయి నుంచి ప్రతి కార్యకర్త కృషి చేయాలని భాజపా నేతలు పిలుపునిచ్చారు. వరంగల్‌లో నితిన్ నబీన్ ఆధ్వర్యంలో జరిగిన బూత్ స్థాయి సమ్మేళనానికి డోర్నకల్ నుంచి నేతలు బస్సులో తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గణేష్, పట్టణాధ్యక్షుడు దేవ, జిల్లా కౌన్సిల్ సభ్యులు లకన్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

