వార్తలకు తిరిగి వెళ్లండి

గద్వాల్ కలెక్టరేట్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు 22ఏ నిషేధిత భూముల జాబితాపై బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ.. 22ఏ జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు.
భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమీక్ష చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

