Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రీల్స్‌తో బిష్ఠ్‌ ఫేమస్‌

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 02, 2026 8:55 PM జాతీయంGeneral
రీల్స్‌తో బిష్ఠ్‌ ఫేమస్‌ - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆందోళనల్లో పాల్గొన్న అభినవ్‌ బిష్ఠ్‌ రూపొందించిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విభిన్న గెటప్‌లతో చేసిన వీడియోలు అతడికి భారీ గుర్తింపును తెచ్చిపెట్టాయి. ‘మేరే మహబూబ్‌ ఖయామత్‌ హోగీ’ రీమిక్స్‌కు ‘హా.. హా.. హా..’ స్టెప్‌తో చేసిన రీల్‌కు మిలియన్లలో వీక్షణలు వచ్చాయి. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతడి ఫాలోవర్ల సంఖ్య వేల నుంచి లక్షలకు పెరిగింది.

Comments

G
Loading comments...