వార్తలకు తిరిగి వెళ్లండి

వ్యవసాయ ఇంజినీరింగ్‌లో చేరేందుకు బైపీసీ విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటివరకు MPC విద్యార్థులకు మాత్రమే ఉన్న ఈ అవకాశాన్ని బైపీసీ విద్యార్థులకు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బాపట్ల వ్యవసాయ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 21 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈఏపీసెట్‌లో క్వాలిఫై అయిన విద్యార్థులు సీట్లు పొందే అవకాశం ఉంది. ఈ నెల 17లోగా దరఖాస్తు చేసుకోవాలి.
Comments
Loading comments...

