వార్తలకు తిరిగి వెళ్లండి

మామడ మండలంలోని అరెపల్లి, పరిమండల్ గ్రామాలలో ఆయిల్ పామ్ డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలను డిహెచ్‌ఎస్‌ఓ రమణ, హెచ్‌ఓ మౌనిక శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ తనిఖీలో భాగంగా అరెపల్లి గ్రామానికి చెందిన మేకల కిషన్, రాజిత, పరిమండల్ గ్రామానికి చెందిన పెద్ర మారుతి పొలాల్లోని బిందు సేద్యపు తీరును పరిశీలించారు. ఆధునిక బిందు సేద్యంతో నీటి వృధా తగ్గి, పంటలకు పోషకాలు అందుతాయని వారు తెలిపారు.
Comments
Loading comments...

