వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యానవన శాఖ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం బిందు సేద్యపు (డ్రిప్) ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మల్ డివిజన్ ఉద్యానవన అధికారి మౌనిక, జైన్ సంస్థ ప్రతినిధులు, డి.సి.ఒ. నాగరాజు తదితరులు కడెం మండలంలోని బెల్లాల్ గ్రామ రైతు తిరుపతి రెడ్డి పొలంలో ఏర్పాటు చేసిన బిందు సేద్యపు పరికరాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

