వార్తలకు తిరిగి వెళ్లండి

కడప జిల్లా బ్రహ్మంగారిమఠం జడ్పీటీసీ ఎన్నికల్లో 10 మంది ఎస్సీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులతో పాటు 8 మంది స్వతంత్రులు బరిలో నిలిచారు.
పీజీ, ఎంఏ, డిగ్రీలు చదివిన విద్యావంతులు పోటీలో ఉండటంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానంలో అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది.
Comments
Loading comments...

