Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిల్లీ రూట్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 7:31 PM జాతీయంక్రీడలు
బిల్లీ రూట్ సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు వీడ్కోలు - Udayam
ఇంగ్లండ్ క్రికెటర్ జో రూట్ సోదరుడు, గ్లామోర్గాన్ ఆటగాడు బిల్లీ రూట్ ఈ ఏడాది దేశవాళీ సీజన్ తర్వాత ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించాడు. 34 ఏళ్ల రూట్ 2017లో అరంగేట్రం చేశాడు. 83 ఫస్ట్‌క్లాస్, 60 లిస్ట్-ఎ, 50 టీ20 మ్యాచ్‌ల్లో 6,406 పరుగులు చేశాడు. పేలవ ఫామ్ కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. మంగళవారం కొలిన్ ఇంగ్రామ్ కూడా వీడ్కోలు పలికాడు.

Comments

G
Loading comments...