వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలు

తెలంగాణలోని వానాకాలం సీజన్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగే రైతు ఆశీర్వాద సభ ద్వారా అధికారికంగా విడుదల చేయనున్నారు.
తొలి విడతలో 2 ఎకరాల లోపు ఉన్న 41.37 లక్షల మంది ఖాతాల్లో ఎకరాకు ₹6వేల చొప్పున ₹2,482 కోట్లు నేరుగా జమ కానుండగా, కొత్త పాస్‌బుక్ లబ్ధిదారులకు జులై 5 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు.
Comments
Loading comments...