Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీతం లేకుండా 8 ఏళ్ల శ్రమ.. ఇప్పుడు బిలియనీర్

Follow Udayam Digital on Google
సంజయ్ రెడ్డి Jul 30, 2026 12:42 PM అల్ ఇండియా బిజినెస్
జీతం లేకుండా 8 ఏళ్ల శ్రమ.. ఇప్పుడు బిలియనీర్ - Udayam Digital
చైనాలో సొంతంగా మెమోరీ చిప్‌లు (DRAM) తయారు చేయాలనే లక్ష్యంతో 2016లో CXMT సంస్థను ప్రారంభించిన ఝు యిమింగ్, 8 ఏళ్ల పాటు జీతం తీసుకోకుండా శ్రమించారు. ఇటీవల షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజీలో కంపెనీ షేర్లు 500% ఎగబాకడంతో ఆయన బిలియనీర్‌గా మారారు. ప్రస్తుతం యాపిల్ వంటి గ్లోబల్ దిగ్గజాలు ఈ సంస్థతో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాయి.

Comments

G
Loading comments...