Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేపర్‌ లీకేజీలపై బిల్లు

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 26, 2026 7:09 AM జాతీయంGeneral
పేపర్‌ లీకేజీలపై బిల్లు - Udayam
పబ్లిక్‌ పరీక్షల్లో పేపర్‌ లీకేజీలు, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు–2026’ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. యూపీఎస్‌సీతో పాటు ఇతర పరీక్షల నిర్వహణ సంస్థల విశ్వసనీయతను పెంచడం, పరీక్షల వ్యవస్థలో పారదర్శకతను బలోపేతం చేయడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు.

Comments

G
Loading comments...