Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోచింగ్ సెంటర్ల నియంత్రణకు బిల్లు

అమరేష్ గౌడ్ Jul 07, 2026 1:00 PM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
కోచింగ్ సెంటర్ల నియంత్రణకు బిల్లు - Udayam Digital
మహారాష్ట్రలో ప్రైవేట్ కోచింగ్ క్లాసులను నియంత్రించేందుకు శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతామని విద్యాశాఖ మంత్రి దాదా భూసే తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల అర్హతలు, ప్రకటనలపై ఈ బిల్లు నిఘా ఉంచుతుంది. ప్రీ-స్కూళ్లకు నూతన మార్గదర్శకాలు ఈ బిల్లు ప్రస్తుతం తుది దశలో ఉందని, ప్రజల సూచనల కోసం త్వరలోనే ముసాయిదాను ప్రకటిస్తామన్నారు. అలాగే ప్రీ-స్కూళ్లలో ఉండాల్సిన కనీస వసతులపై కూడా ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...