Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ లో పాఠశాల ఏర్పాటుకు డిమాండ్

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 12:38 PM కామరెడ్డిGeneral
బిక్కనూర్ లో పాఠశాల ఏర్పాటుకు డిమాండ్ - Udayam
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను కామారెడ్డి మండలంలో ఏర్పాటు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. మండలాన్ని విద్యాపరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. పాఠశాల ఏర్పాటుకు తాము పోరాటం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...