వార్తలకు తిరిగి వెళ్లండి
బైక్‌తో వార్డులోకే దూసుకెళ్లి

బీదర్ బ్రిమ్స్ ఆస్పత్రిలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌ను నేరుగా రోగుల వార్డులోకి తీసుకెళ్లారు. ఈ ఘటనతో అక్కడున్న సిబ్బంది, రోగులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా వారితో మందుబాబులు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారు.
Comments
Loading comments...