వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బైకుల నుంచి పెట్రోలు చోరీలు పెరుగుతున్నాయి. రాత్రివేళల్లో దొంగలు బైకుల పైపులను కట్ చేసి ఇంధనం తీసుకెళ్తుండగా, కొన్ని ఘటనలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.
వినాయక్‌నగర్, సుభాష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ట్యాంక్ లాక్‌లు, యాంటీ థెఫ్ట్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

