Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌ చెట్టును ఢీకొని వ్యక్తి మృతి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 11, 2026 11:52 AM ప్రకాశం General
బైక్‌ చెట్టును ఢీకొని వ్యక్తి మృతి - Udayam
యర్రగొండపాలెం మండలం గడ్డమీదిపల్లి సమీపంలో సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో వెంకటాద్రిపాలెంకు చెందిన పవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...