వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం మండలం కాశినాయన గుడి వద్ద కడప-చెన్నై జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు.
గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

