Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆటోను ఢీకొట్టిన బైక్: వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
Rakesh Jun 13, 2026 4:02 PM అనంతపురంGeneral
ఆటోను ఢీకొట్టిన బైక్: వ్యక్తికి గాయాలు - Udayam
చిలమత్తూరు మండలం కోడికొండ చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అంజి, నందిని దంపతులు బైక్‌పై వెళ్తుండగా, రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆటోను వారి వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజి కాలికి తీవ్ర గాయమై, ఫ్రాక్చర్ అయినట్లు సమాచారం. వెంటనే స్పందించిన 108 సిబ్బంది క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...