Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల వద్ద బైక్‌ ప్రమాదం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 5:26 PM మహబూబ్‌నగర్General
జూరాల వద్ద బైక్‌ ప్రమాదం - Udayam
జూరాల ప్రాజెక్టుపై ఒకే బైక్‌పై అతివేగంగా వెళ్తున్న ముగ్గురు యువకులు స్పీడ్‌ బ్రేకర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. బైక్‌ అదుపుతప్పి పడటంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. వారు మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ మండలానికి చెందినవారని అధికారులు గుర్తించారు.

Comments

G
Loading comments...