వార్తలకు తిరిగి వెళ్లండి

బిజ్వార్‌లో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామసభ నిర్వహించారు. కార్యదర్శి గౌతమ్ అధ్యక్షతన జరిగిన సభలో సర్పంచ్ కొల్లంపల్లి ఆంజనేయులు, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ శివరాజ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
జలసిరి పథకం, వర్షాభావ పరిస్థితులపై చర్చించారు. గ్రామాభివృద్ధికి అవసరమైన అంశాలపై ప్రజల అభిప్రాయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు తెలుసుకున్నారు.
Comments
Loading comments...

