Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
Jaipal Aug 18, 2026 12:29 PM నాగర్ కర్నూల్General
బిజినపల్లి మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - Udayam
బిజినపల్లి మండల కేంద్రంలో ఘనంగా నివాళులు సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు స్థానికుల అభినందనలు. సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని పిలుపు.

Comments

G
Loading comments...