Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి మండల కార్యవర్గ సమావేశం

Follow Udayam on Google
babu varun Sep 06, 2026 6:48 PM రాజన్న సిరిసిల్లGeneral
బిజెపి మండల కార్యవర్గ సమావేశం - Udayam
బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు బుర్ర శేఖర్ గౌడ్ పిలుపునిచ్చారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించగా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుళ్ల సంతోష్ బాబు ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...