Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఇంచార్జ్ గా శరత్ చంద్రారెడ్డి

Follow Udayam on Google
I siva prasad Sep 22, 2026 9:50 AM నెల్లూరుGeneral
బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఇంచార్జ్ గా శరత్ చంద్రారెడ్డి - Udayam
భారతీయ జనతా పార్టీ తిరుపతి జిల్లా కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జిగా నియమతులైన దువ్వూరు శరత్ చంద్రారెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి కి, రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి కి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...