వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి జన్మదినాన్ని సందర్భంగా ధర్పల్లి బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీఎస్ ధర్పల్లి పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు.
జీర్రా మహిపాల్, కోమటి దాసు, కర్క గంగారెడ్డి, సరిచందు, దోర్నాల రాజశేఖర్, అమ్రు నాయక్, సేవాలాల్, నరేష్, మురళి, రవీందర్, తాళ్ల రాము, రామ్ చందర్, తిరుపతి, మోహన్, గోపి, భగత్, భాస్కర్, గోపాల్, శ్రీకాంత్, వెల్దుర్తి రవి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

