Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:22 AM ఖమ్మంGeneral
బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి - Udayam
నేలకొండపల్లి మండలంలోని కొంగర నుంచి పాలేరు నది వరకు రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న బీటీ రహదారి పనులకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...