వార్తలకు తిరిగి వెళ్లండి

మేడ్చల్: స్నేహపురి కాలనీ మెయిన్ రోడ్డులో రూ.58 లక్షల వ్యయంతో నూతనంగా చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

