వార్తలకు తిరిగి వెళ్లండి

బీటెక్ పూర్తయ్యాక స్నేహితుడి సలహాతో దొంగతనాలను వృత్తిగా మార్చుకున్న విద్యాసాగర్ (32) క్యాష్ డిపాజిట్ మిషన్ల వద్ద అమాయకుల దృష్టి మరల్చి నగదు కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో జరిగిన చోరీ కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి రూ.70 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

