వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా బీట్ అధికారి డా.రాజేందరు కు ఉస్మానియా డాక్టరేట్ లభించింది. హైదరాబాద్లో జరిగిన 85వ స్నాతకోత్సవంలో గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ద్వారా పీహెచ్ పట్టా అందుకున్నారు.
ఆయన మంచిప్ప రిజర్వ్ ఫారెస్ట్లోని ఔషధ మొక్కలపై 'Phytochemical Screening of Madhuca longifolia and Vanda tessellata' అనే అంశంపై పరిశోధన చేశారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి ప్రశాంత్ బాజీరావు పాటిల్ అభినందించారు.
Comments
Loading comments...

