వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీల జనాభా సుమారు 80 కోట్లు ఉన్నప్పటికీ, వారి కులాల వారీగా ఖచ్చితమైన జనాభా లెక్కలు లేకపోవడం వల్ల రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు, సామాజిక న్యాయం విషయంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనగణనలో ఓబీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
Comments
Loading comments...

