వార్తలకు తిరిగి వెళ్లండి

BC ల సంక్షేమం, అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. బుధవారం జిల్లా TDP కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ మాజీ CM జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
గత ఐదేళ్ల వారి పాలనలో BC లపై జరిగిన దాడులు, అణచివేతలను గుర్తుచేసారు. తొలి నుంచి TDP వెన్నెముకగా నిలిచిన BC లకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

