Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు 34శాతం రిజర్వేషన్లు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 8:44 AM అమరావతిGeneral
బీసీలకు 34శాతం రిజర్వేషన్లు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు న్యాయపరంగా కుదరకపోతే పార్టీపరంగానైనా అమలు చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో చర్చించి సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై తుది స్పష్టత వస్తుందని ఆయన వెల్లడించారు.

Comments

G
Loading comments...