వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ వడ్డెర మహిళ రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్షణీయమని మాజీ టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి పి. షణ్ముగం అన్నారు. బుధవారం చిత్తూరులో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందన్నారు.
రమాదేవికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీకి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

