వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన బీసీల మహాధర్నాకు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బీసీలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళా బిల్లులో బీసీ కోటా, పెండింగ్‌లో ఉన్న 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని కోరారు.
Comments
Loading comments...

