వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకానికి బీసీ నిరుద్యోగ మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి తెలిపారు.
18-55 ఏళ్ల వయస్సు, రేషన్ కార్డు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్నవారు అర్హులు. అర్హులైన మహిళలు సెప్టెంబర్ 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

