Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ మహిళలకు కుట్టు మిషన్లు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 4:59 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బీసీ మహిళలకు కుట్టు మిషన్లు - Udayam
భద్రాద్రి జిల్లాలో బీసీ నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టామని బీసీ సంక్షేమ అధికారి విజయలక్ష్మి తెలిపారు. అర్హులు సెప్టెంబర్‌ 13లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 18 నుంచి 55 ఏళ్ల వయసున్న నిరుద్యోగ వితంతు, దివ్యాంగ, అనాథ, నిరాధారణకు గురైన టైలరింగ్‌ సర్టిఫికెట్‌ ఉన్నవారు అర్హులని చెప్పారు.

Comments

G
Loading comments...