Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ కాలనీలో రోడ్డుపైనే మురుగునీరు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 9:50 AM గుంటూరువాణిజ్యం
ఫిరంగిపురం మండలం యర్రగుంట్లపాడు బీసీ కాలనీలోని యాదవుల బజార్లో మురుగునీటి కాలువలు సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్డుపైనే నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలువలను శుభ్రం చేసి, మురుగునీరు రోడ్డుపైకి రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు, పంచాయతీ సిబ్బందిని స్థానికులు కోరుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Comments

G
Loading comments...