Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్వసభ సమావేశం విజయవంతం చేయాలి

Follow Udayam on Google
మధుప్రియ Aug 22, 2026 2:48 PM నిజామాబాద్General
బీసీ, ఎస్సీ, ఎస్టీ సర్వసభ సమావేశం విజయవంతం చేయాలి - Udayam
ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సర్వసభ సమావేశం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో ఆయా వర్గాల సమస్యలు, హక్కులు, అభివృద్ధి అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు జిల్లా కన్వీనర్ రామ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సంబేటి సుమన్, కరికేల్లి మహిపాల్, వి. బాలయ్య, రఘురాం మచ్చ, మంచికంటి ప్రశాంత్ తదితరులు పాల్గొననున్నారు.

Comments

G
Loading comments...