వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం లో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్పల్లి మండల కేంద్రంలో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నాయకులు మహిపాల్, నిజామాబాద్ జిల్లా కన్వీనర్ కోటగిరి రామగౌడ్ పాల్గొని
బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యంగా రాజకీయ, ఆర్థిక సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం ధర్పల్లి మండల కమిటీని ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

