Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్‌పూర్‌లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం

Follow Udayam on Google
pruthviraj Aug 18, 2026 2:31 PM జగిత్యాలGeneral
బీర్‌పూర్‌లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో గిరి ప్రదక్షిణ ప్రారంభం - Udayam
బీర్‌పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి పవిత్ర సన్నిధిలో గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఈ రోజు తొలిసారిగా ప్రారంభించడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః.

Comments

G
Loading comments...