Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Sep 03, 2026 4:30 PM జగిత్యాలGeneral
బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి - Udayam
బీర్పూర్ మండలంలోని ప్రాచీన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఆలయ పాలకమండలి, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఆలయ ప్రాకార మండపం, యాగశాల, రాజగోపురం, కోనేరు, ఘాట్ రోడ్డు, రథశాల తదితర అభివృద్ధి పనులకు నిధులు అవసరమని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...