వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ (జి)మండలంలోని గొల్లమడ లో బీరప్ప దేవాలయం నిర్మాణం భూమి పూజకు రావాలని మాజీ ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి ను కోరడంతో పాటు కురుమ సంఘం బాధ్యులు వినతి పత్రం సమర్పించారు.
ఇందులో సర్పంచ్ చెన్న వసంత లస్మయ్య, కురుమ సంఘం అధ్యక్షుడు సతీష్, కుల సంఘ సోదరులు బడి గంగయ్య, మ్యాతరి లక్ష్మణ్, కాలువ సాయన్న, పోతన్న, లక్ష్మణ్ మస్కిరి గంగన్న సాలకూల దేవన్న, కాల్వ కళ్యాణ్, కాల్వపోతన్న భరిడి సందీప్ లు ఉన్నారు.
Comments
Loading comments...

