Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్‌ రుచిపై... నీటి దెబ్బ

Follow Udayam on Google
Harika Oct 27, 2026 9:55 AM హైదరాబాద్General
బీర్‌ రుచిపై... నీటి దెబ్బ - Udayam
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, నీటి కొరత బ్రూవరీ పరిశ్రమలను ఇబ్బంది పెడుతున్నాయి. సంగారెడ్డి పరిసరాల్లోని బీర్‌ తయారీ కంపెనీలకు సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా నీటి సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో బీర్‌ తయారీకి భూగర్భ జలాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి వనరు మారితే బీర్‌ రుచిలోనూ మార్పు వచ్చే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

Comments

G
Loading comments...