Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 2:36 PM మెదక్General
బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి - Udayam
రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం టీజీబీ లక్ష్మాపూర్ బ్రాంచ్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్, బీమా కంపెనీ ప్రతినిధులు పర్యటించారు. గ్రామస్థులకు బ్యాంకింగ్ సేవలు, వాటి ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాల రుణ సదుపాయాలు, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతాలకు నామినీ నమోదు, వివిధ బీమా పాలసీల ప్రాధాన్యతను వివరించారు.

Comments

G
Loading comments...