Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీకేపల్లి పేదలకు వసతులు కల్పించాలి

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 6:37 PM అన్నమయ్యGeneral
బీకేపల్లి పేదలకు వసతులు కల్పించాలి - Udayam
బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో నివసిస్తున్న పేదలకు మౌలిక వసతులు కల్పించాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య అన్నమయ్య జిల్లా కో కన్వీనర్ బాలు, జలీల్ డిమాండ్ చేశారు. బుధవారం మదనపల్లెలో PKS నాయకులు, కాలనీవాసులు సమావేశమై నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న నిరుపేదలకు రోడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...