వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేవైఎం జిల్లా నూతన కార్యవర్గంలో అజిగిరి రాకేష్‌ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలో ఏబీవీపీ (ABVP)లో కళాశాల అధ్యక్షుడి నుంచి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరకు పనిచేసిన ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
తనపై నమ్మకంతో బాధ్యతలు కల్పించిన ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

