Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీపై కలిసికట్టుగా పోరాడతాం: అఖిలేశ్‌

Follow Udayam on Google
Harika Oct 27, 2026 2:58 PM జాతీయంGeneral
బీజేపీపై కలిసికట్టుగా పోరాడతాం: అఖిలేశ్‌  - Udayam
బీజేపీపై ఉమ్మడిగా పోరాడతామని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ‘ప్రీపెయిడ్ పార్టీలు’, ఇతర చోట్ల నుంచి ఆదేశాలు అందుకునే నాయకులు, పార్టీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...