వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన కందికొండ కోటిలింగం, పాండ్రాల సదానందం బీజేపీలో చేరారు. కరీంనగర్ పార్లమెంట్ కార్యాలయంలో హుస్నాబాద్ నేత కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మండల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

