Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీలో భారీ చేరికలు

Follow Udayam on Google
Saychi kumar Sep 14, 2026 9:38 AM కామరెడ్డిGeneral
బీజేపీలో భారీ చేరికలు - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం దిశగా చేరికలు జోరందుకున్నాయి. ధమరంచ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపసర్పంచ్ బాసొల్లా సాయిలు పలువురు నాయకులు బీజేపీలో చేరారు. బీజేపీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ సమక్షంలో ఆదివారం ఈ చేరిక కార్యక్రమం జరిగింది.

Comments

G
Loading comments...